వరంగల్ నిట్‌లో ఘనంగా స్ప్రింగ్ స్ప్రీ వేడుకలు

ఖాజీపేట : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎనఐటీ)లో  స్ప్రింగ్ స్ప్రీ వేడుకలు ఘనంగాజరుగుతున్నాయి. నిన్న సాయంత్రం ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ఈ వేడుకలను ప్రారంభించారు. ఈ నెల 10 వరకు సెలెబ్రేషన్స్ జరగనున్నాయి. అందులో భాగంగా సంగీత కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులతో నిట్ క్యాంపస్ సందడిగా మారింది. 

మరిన్ని వార్తల కోసం...

అమ్మో నిమ్మా! భారీగా పెరిగిన ధరలు

కోహ్లీ, కుంబ్లే గొడవపై నోరు విప్పిన వినోద్ రాయ్