బజార్ హత్నూర్ బీజేపీ మండల అధ్యక్షుడిగా శ్రీనివాస్

బజార్ హత్నూర్,వెలుగు : బజార్ హత్నూర్ మండలం బీజేపీ మండల అధ్యక్షుడిగా  దేగామ గ్రామానికి చెందిన పోరెడ్డి శ్రీనివాస్ ఎన్నికయ్యారు.   నియామకానికి కృషి చేసిన   ఎంపీ గోడం నగేష్ , ఆదిలాబాద్ ఎమెల్యే పాయల్ శంకర్ ,జిల్లా అధ్యక్షులు  బ్రహ్మానందం , మండల ఇంచార్జ్ కధం బాపురావు పటేల్​ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.