నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. దీంతో అధికారులు 9 గేట్లను ఎత్తివేసి, 41 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నీటిని దిగువకు వదిలారు.
జలాశయం ఇన్ ఫ్లో 64456, ఔట్ ఫ్లో 49234 గా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు,90 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1091 అడుగులు,90 టీఎంసీలకు చేరింది.