కామారెడ్డిటౌన్ , వెలుగు : ఎస్సెస్సీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఈ నెల 3 నుంచి 13 వరకు ఉదయం 9.30 గంటల మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయని కామారెడ్డి డీఈవో రాజు తెలిపారు. జిల్లాలో 3 ఎగ్జామినేషన్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు.
కామారెడ్డిలో 2, బాన్సువాడలో 1 సెంటర్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 869 మంది స్టూడెంట్స్ స్లపిమెంటరీ ఎగ్జామ్కు హాజరు కానున్నట్లు డీఈవో పేర్కొన్నారు.