రాష్ట్రస్థాయి క్రికెట్‌‌‌‌‌‌‌‌లోసెయింట్‌‌‌‌‌‌‌‌ జార్జ్‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ సత్తా : ఫాతిమారెడ్డి

కొత్తపల్లి, వెలుగు: రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో పట్టణంలోని సెయింట్ జార్జ్​ స్టూడెంట్​సత్తా చాటినట్లు స్కూల్​చైర్మన్​ఫాతిమారెడ్డి తెలిపారు.   డిసెంబర్ 23న లిటిల్ పార్క్ క్రికెట్ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో  జరిగిన జిల్లా స్థాయి ఎస్జీఎఫ్​ అండర్--17 బాలికల క్రికెట్ పోటీల్లో పాల్గొని శ్రీహర్షిని రాష్ట్ర స్థాయికి ఎంపికై అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినట్లు వివరించారు.  

అమ్మాయిలు అన్ని రంగాల్లో ముందున్నారని, క్రికెట్‌‌‌‌‌‌‌‌లో రాష్ట్రస్థాయిలో అద్భుతమైన ప్రదర్శన కనబరచిన శ్రీహర్షిని, క్రికెట్ కోచ్ సాయినాథ్​ను అభినందించారు.