కరీంనగర్ జిల్లాలోని తహశీల్దార్, అటెండర్ పై ST, SC అట్రాసిటి కేసు నమోదైంది. చిగురుమామిరెడ్డి గుడి మండల తహశీల్దార్ పార్థసారథి, అటెండర్ రాజేందర్ పై పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అదే మండలానికి చెందిన మాతంగి తిరుపతి అని దివ్యాంగ రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ చేశారు. సెప్టెంబర్ 24న తన భూమి పట్టా విషయంలో మాతంగి తిరుపతి మాట్లాడేందుకు తహశీల్దార్ దగ్గరికి వెళ్లాడు. తనని కులం పేరుతో దూషించి, కొట్టారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ALSO READ : హైదరాబాద్ రోడ్లపై హైడ్రా ఫోకస్