అంతరిక్షంలో సోలార్​ గ్రిడ్​ 

అంతరిక్షంలో సోలార్​ గ్రిడ్​ 

ఉపగ్రహాలకు విద్యుత్తును సరఫరా చేసేందుకు అంతరిక్షంలో సోలార్ పవర్​ గ్రిడ్​ను ఏర్పాటు చేసేందుకు ఫ్లోరిడాకు చెందిన స్టార్​ క్యాచర్​ ఇండస్ట్రీస్​ అనే సంస్థ 2025 నాటికి దిగువ భూ కక్ష్యలో పవర్​ గ్రిడ్​ ఏర్పాటు చేయనున్నది.

ఇందుకోసం 12.24 మిలియన్​ డాలర్ల ఫండ్​ను సిద్ధం చేయాలని ప్రణాళిక రచించింది. ఇది విజయవంతమైతే అనేక ఉపగ్రహాలు సోలార్​ విద్యుత్తుతో నడవనున్నాయి.