
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన స్టార్ షూటర్ ఇషా సింగ్, చెస్ ప్లేయర్లు గ్రాండ్ మాస్టర్ ఎరిగైసి అర్జున్, ఆదిరెడ్డి అర్జున్ (నేషనల్ జూనియర్ చాంపియన్), దివిత్ రెడ్డి (వరల్డ్ అండర్–8 ర్యాపిడ్ చాంపియన్), ఆకుల ప్రణయ్ (వెస్ట్రన్ ఆసియా అండర్–16 గోల్డ్ మెడల్ విన్నర్).