దూసుకెళ్తున్న కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫోగట్

దూసుకెళ్తున్న కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫోగట్

స్టార్ మహిళా రెజ్లర్, హర్యాలోని జులానా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫోగట్ ముందంజలో ఉన్నారు. రెజ్లింగ్ రిటైర్మెంట్ ప్రకటించిన ఇటీవల కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. హర్యానా రైతులకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన వినేష్ ఫోగట్ కు మంచి ఆధిక్యాన్ని అందిస్తున్నారు. మరోవైపు మాజీ సీఎం,కాంగ్రెస్ అభ్యర్థి భూపేందర్ సింగ్ సైని కూడా లీడింగ్ లో ఉన్నారు. 

Also Read :- హర్యానాలో ఒక్కసారిగా మారిన ట్రెండ్..

హర్యానా రౌండ్ రౌండ్ కు అంచనాలు మారుతున్నాయి.. ఎగ్జిట్ పోల్ అంచనాలకు అనుగుణంగా మొదట కాంగ్రెస్ దూసుకెళ్లింది. అయితే రౌండ్ రౌండ్ కి అంచనాలు మారుతున్నాయి. అతితక్కువ స్థానాల్లో లీడ్ లో ఉన్న బీజేపీ ఒక్కసారిగా పుంచుకుంది. కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా దూసుకెళ్తున్నాయి.