పాలిసెట్‌లో గురుకుల విద్యార్థికి స్టేట్‌ 3వ ర్యాంక్

పాలిసెట్‌లో గురుకుల విద్యార్థికి స్టేట్‌ 3వ ర్యాంక్

మెదక్ (కౌడిపల్లి), వెలుగు: పాలిసెట్ ఫలితాల్లో మెదక్ జిల్లా స్టూడెంట్​ స్టేట్‌ 3వ ర్యాంకు సాధించాడు.  మండల కేంద్రమైన కౌడిపల్లికి చెందిన గౌడిచర్ల నరేందర్ కొడుకు ప్రియాన్ష్ కుమార్ హవేలి ఘనపూర్ మహాత్మ జ్యోతిబాపూలే బాయ్స్​ రెసిడెన్షియల్​ స్కూల్​లో 10వ తరగతి పూర్తి చేశాడు. 

ఇటీవల జరిగిన పాలిసెట్​ ఎంట్రెన్స్​లో ఎంపీసీ విభాగంలో పరీక్ష రాశాడు. శుక్రవారం విడుదలైన ఫలితాల్లో స్టేట్‌ 3వ ర్యాంకు వచ్చింది.