
హైదరాబాద్: ముగ్గురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్లానింగ్ డిపార్ట్ మెంట్ జాయింట్ సెక్రెటరీగా శివలింగయ్య ను నియమించింది. వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా అశ్విని తనాజీని కేటాయించింది. ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్ మెంట్ కార్పొరేషన్ ఎండీగా మల్లయ్య బట్టుకు పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.