పెద్దపల్లి జిల్లా : రాష్ట్ర IT శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రామగిరి, మంథని మండలాలలో పలు వినాయక మండపాలలో గణనాథులను దర్శించుకున్నారు. పెద్దపల్లి ప్రగతి సభ అనంతరం వారు వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామగిరి మండలం యూత్ కాంగ్రెస్ నాయకుడు గిరివేని ప్రణీవ్ కోరిక మేరకు ఆయన కొత్త కారులో శ్రీధర్ బాబును ఎక్కించుకుని గడ్డం వంశీకృష్ణ నడిపారు.
ALSO READ : ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు