అల్ఫోర్స్​లో స్టేట్స్ ఎక్స్ ప్రోగ్రాం

కొత్తపల్లి, వెలుగు : కొత్తపల్లి అల్ఫోర్స్​ ఇ టెక్నో స్కూల్‌‌‌‌లో శనివారం స్టేట్​ఎక్స్​ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమాన్ని స్కూల్​ చైర్మన్​ వి.నరేందర్​రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు వివిధ రాష్ట్రాల కళాకృతులు, వేషధారణలతో ప్రదర్శన నిర్వహించారు. పురాతన కట్టడాలు చార్మినార్, గేట్​ వే ఆఫ్ ఇండియా, షిరిడీ ఆలయం

వాగ్ సరిహద్దు, జలియన్ వాలాబాగ్, స్వర్ణ దేవాలయం, వేములవాడ దేవస్థానం, సమక్క సారలమ్మ జాతర, బోనాల సమర్పణ, పోతరాజుల విన్యాసాలు, ఒగ్గుడోలు ప్రదర్శన, మహరాష్ట్ర డోలు వాయిద్యం, గోవా బీచ్ ప్రదర్శనకు వన్నె తెచ్చాయి.