స్టేషన్‌ఘన్‌పూర్, వెలుగు : కడియం శ్రీహరి ఏకపక్షంగా వ్యవహరిస్తుండడంతో కార్యకర్తల్లో గందరగోళం ఏర్పడిందని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య చెప్పారు. గ్రామాల్లో బీఆర్‌ఎస్ కార్యకర్తలను సమన్వయం చేయకుండానే ప్రచారం చేయడం తగదన్నారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో సోమవారం మీడియాతో మాట్లాడారు. 2018 ఎన్నికల టైంలో కడియం శ్రీహరి కొన్ని గ్రామాల్లోనే ప్రచారం చేశారన్నారు.
ALSO READ : కమలాపూర్లో ఆటల పోటీలు షురూ
తనకు ఎంపీ, ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, రైతుబంధు చైర్మన్ పదవి ఇస్తామని కూడా చెప్పడంతో కార్యకర్తలతో ఆలోచన చెప్తానని
తెలిపానన్నారు.