అపూర్వ కలయిక

శాయంపేట, వెలుగు: హనుమకొండ జిల్లా శాయంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1990–91లో పదో తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం  పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు.  అప్పటి ఉపాధ్యాయులను సత్కరించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల పాల్గొన్నారు.