ఇవాళ (శనివారం ఫిబ్రవరీ 1) బడ్జెట్ రోజు కావడంతో స్టాక్ మార్కెట్లు తీవ్ర వొలాటైల్ గా ఉన్నాయి. బడ్జెట్ రోజు ఉదయం కాస్త పాజిటివ్ గా ఓపెన్ అయిన మార్కెట్లు.. బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత దారుణంగా కుప్పకూలాయి. సెన్సెక్స్ ఒకానొక సందర్భంలో 300 పాయింట్లు పడిపోయింది. అదేవిధంగా నిఫ్టీ దాదాపు 70 పాయింట్లు డౌన్ అయ్యి 20,500 స్థాయి కిందకు పడిపోయింది.
Also Read :- కేంద్ర బడ్జెట్ లైవ్ అప్ డేట్స్
బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 0.5 శాతం పడిపోవడంతో మార్కెట్ లో బ్లడ్ బాత్ మొదలైంది.