రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. సబితా నగర్ లోని దివ్యాంగ బాలుడిపై దాడి చేసి పురుషాగాంన్ని కొరికివేశాయి. బాలుడి అరుపులు విన్న స్థానికులు వీధి కుక్కను తరిమేశారు. చికిత్స కోసం బాలుడిని ఆస్పత్రికి తరలించారు స్థానికులు. వీధి కుక్కలతో అనుక్షణం భయంతో ఉండాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి పిచ్చి కుక్కల బెడద నుంచి తప్పించాలని కోరారు.
దారుణం.. పురుషాగాంన్ని కొరికిన వీధి కుక్కలు
- హైదరాబాద్
- August 9, 2024
మరిన్ని వార్తలు
-
Aditya Haasan: 90స్ వెబ్ సిరీస్ డైరెక్టర్‌తో ఆనంద్ దేవరకొండ మూవీ.. జోనర్ ఏంటంటే?
-
మూడు యుద్ధ నౌకలు.. ఒక్కసారి బటన్ నొక్కితే పాక్, చైనా వెళ్లొస్తాయి
-
Virat Kohli: కోహ్లీ కెరీర్ ముగింపుకు చేరుకుంది.. మరో సచిన్, ద్రవిడ్‌ను వెతకండి: ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్
-
ఫార్ములా-ఈ కారు రేసు.. కేటీఆర్ పిటీషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు
లేటెస్ట్
- Aditya Haasan: 90స్ వెబ్ సిరీస్ డైరెక్టర్‌తో ఆనంద్ దేవరకొండ మూవీ.. జోనర్ ఏంటంటే?
- మూడు యుద్ధ నౌకలు.. ఒక్కసారి బటన్ నొక్కితే పాక్, చైనా వెళ్లొస్తాయి
- Virat Kohli: కోహ్లీ కెరీర్ ముగింపుకు చేరుకుంది.. మరో సచిన్, ద్రవిడ్‌ను వెతకండి: ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్
- ఫార్ములా-ఈ కారు రేసు.. కేటీఆర్ పిటీషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు
- మా నియోజకవర్గానికి రావద్దంటూ ఆర్మూర్ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పోస్టర్లు..
- Sankranthiki Vasthunam: అఫీషియల్.. సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్స్ అనౌన్స్.. వెంకీ కెరీర్లో హయ్యెస్ట్ ఓపెనింగ్
- మేడిన్ @అదానీ డ్రోన్స్.. సైన్యానికి అప్పగించే ముందే కూలిపోయింది
- కళక్కడల్ అలలు అంటే ఏంటీ.... ఈ అలలు ఎలా ఏర్పడతాయి.. సునామీ, ఉప్పెనలా ఉంటాయా..?
- లిఫ్ట్ అడిగిన వ్యక్తిని ఢీ కొని ద్విచక్ర వాహనదారుడు మృతి.
- GameChanger: గేమ్ ఛేంజర్ అవుట్‌పుట్‌తో సంతృప్తి లేనని దర్శకుడు శంకర్ కామెంట్స్.. విపరీతంగా నెటిజన్ల ట్రోలింగ్
Most Read News
- Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. ఆరు జట్ల స్క్వాడ్ వివరాలు ఇవే
- Ligier Mini EV: అప్పట్లో నానో.. ఇప్పుడు లిజియర్: లక్ష రూపాయల ఎలక్ట్రిక్ కారు రాబోతోంది
- Sankranti Special : కనుమ పండుగ అంటే ఏంటీ.. ఎలా జరుపుకోవాలో తెలుసా.. !
- జైలర్ 2 టీజర్ రిలీజ్: రజినీకాంత్ ఊచకోత.. మూములుగా లేదు అసలు..!
- Ranji Trophy: 12 ఏళ్ళ తర్వాత రంజీ ట్రోఫీ స్క్వాడ్ లో విరాట్ కోహ్లీ: కన్ఫర్మ్ చేసిన ఢిల్లీ క్రికెట్ సెక్రటరీ
- నాకు ఎందుకు బెయిల్ ఇవ్వరు మీరు..? సుప్రీంకోర్టును ఆశ్రయించిన డిస్మిస్డ్ ట్రైనీ IAS పూజా ఖేడ్కర్
- కేరళ, తమిళనాడుకు కల్లక్కడల్ ముప్పు.. తీరంలో అలల ఉగ్రరూపం
- నార్సింగి జంట హత్యల కేసు అప్డేట్.. యువతి, యువకుడు ఎవరంటే..?
- శబరిమలలో దర్శనమిచ్చిన మకర జ్యోతి.. దద్దరిల్లిన శబరిగిరులు
- Daaku Maharaj Day 2 collections: రెండో రోజు భారీగా పడిపోయిన డాకు మహారాజ్ కలెక్షన్స్...