నకిరేకల్, శాలిగౌరారం, వెలుగు : ప్రభుత్వ విద్యారంగం బలోపేతం, టీచర్ల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిరంతరం పోరాటం చేస్తున్న తనకు మరో అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్సీ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నకిరేకల్ మండలంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ఉపాధ్యాయులతో సమావేశమై ఓటు నమోదు చేసుకొని మొదటి(1) ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం శాలిగౌరారం మండలం వల్లాలలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, మండల అధ్యక్షుడు టి.నర్సింహమూర్తి, ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
టీచర్ల సమస్యల పరిష్కారానికి పోరాడుతా : అలుగుబెల్లి నర్సిరెడ్డి
- నల్గొండ
- November 6, 2024
లేటెస్ట్
- Afro-Asia Cup: ఆఫ్రో–ఆసియా కప్.. కోహ్లీ, బాబర్‌ను ఒకే జట్టులో చూసే ఛాన్స్
- విజయానికి చేరువలో ట్రంప్... కమలాహ్యారీస్ స్పీచ్ క్యాన్సిల్
- తిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన ప్రమాదం
- Samantha: మరదలుగా ఉన్న సమంత నాకు చెల్లెలు అయింది.. రానా జోక్స్పై సామ్ రియాక్షన్ ఇదే
- Beauty Tips : కనుబొమ్మలు అందంగా.. పెద్దగా పెరగాలంటే ఇలా చేయండి..!
- GHMC ఆఫీస్‌లో మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీలు
- ఆర్థిక అభివృద్ధికి ఐదు దశలు
- David Warner: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఆరేళ్ళ తర్వాత కెప్టెన్‌గా వార్నర్
- 2070 నాటికి భారత జీడీపీలో 25 శాతం క్షీణత
- వడ్ల కొనుగోలు, తరలింపు స్పీడప్ చేయాలి
Most Read News
- బీఆర్ఎస్ నేతల బిర్యానీ విందు.. సికింద్రాబాద్ హోటల్ లో..
- TS Inter Exams 2025: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఎగ్జామ్ ఫీజు కట్టాల్సిన తేదీలు ప్రకటన
- IPL Retention 2025: ఇకపై మీరెవరో.. నేనెవరో.. : ప్రీతి జింటాకు షాకిచ్చిన భారత పేసర్
- నిన్నెవరు రమ్మనరు..కేటీఆర్‌పై ఆటో డ్రైవర్ల ఫైర్
- US Election Results : ట్రంప్ 232, హారిస్ 211.. నువ్వానేనా అన్నట్లు ఫలితాలు
- IPL 2025: జాక్ పాట్ పక్కా: అయ్యర్, పంత్‌లపై మూడు ఫ్రాంచైజీలు కన్ను
- US Elections: అమెరికాలో ఫైనల్ పోలింగ్ ప్రారంభం.. అక్కడ మాత్రం రిజల్ట్ వచ్చేసింది..!
- సౌదీ అరేబియా ఎడారిలో హిమపాతం.. చరిత్రలో తొలిసారి
- Ranji Trophy 2024-25: బ్రాడ్‌మాన్‌ను మించిపోయిన భారత క్రికెటర్
- Hyderabad: హైదరాబాద్‌లో ఇకపై హెల్మెట్ మస్ట్.. హెల్మెట్ లేకుండా తిరుగుతూ దొరికితే..