వెలుగు ఫొటోగ్రాఫర్, ఖమ్మం : మున్నేరు వరదల్లో ఖమ్మం నయాబజార్లోని ప్రభుత్వ హాస్టల్లో స్టూడెంట్స్ పుస్తకాలు తడిసిపోయాయి. తడిసిన పుస్తకాలతో చదివేది ఎలా అని స్టూడెంట్స్ ఆందోళన చెందుతూ బుధవారం పుస్తకాలు ఆరబెట్టడంలో నిమగ్నమై ఉండగా ‘వెలుగు’ క్లిక్ మనిపించింది.