మ్యాథ్స్ ఒలింపియాడ్‌‌లో అల్ఫోర్స్‌‌కు బహుమతులు

కొత్తపల్లి, వెలుగు : క్వెస్ట్ సైన్స్ అండ్​ మ్యాథ్స్ ఒలింపియాడ్‌‌లో కొత్తపల్లి పట్టణంలోని అల్ఫోర్స్​ ఇ టెక్నో స్కూల్​ విద్యార్థులు బహుమతులు సాధించినట్లు స్కూల్​ చైర్మన్​ వి.నరేందర్​రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ మ్యాథ్స్‌‌ ఒలింపియాడ్‌‌లో ఆర్. శ్రీతన్, కె.హావీశ్ రెడ్డి, శ్రీరాజ్​రెడ్డి, శివేన్ రెడ్డి, సిద్విక్, ఎన్. సహార్ష్, శ్లోకా పున్నమ్, వి.శ్రీచరణ్ రెడ్డి

పి.వంశీకృష్ణ, స్వరవిసృత్, సుమేదా మడమరాజు, పి.శివాణి, జె.హాన్సికారావు, క్వెస్ట్ సైన్స్‌‌లో జి.జోయల్ డెవిన్, జి.శివాన్స్​రెడ్డి, వి.సహస్ర, సిద్విక్ నార్ల, పి.కృష్ణచైతన్యశ్రీ, జి.ప్రణ్మయరెడ్డి, శ్రీహిత చెట్టిరెడ్డి, శ్లోక పున్నం, ఎం.అతీశ్‌‌పటేల్‌‌, సీహెచ్‌‌ సహస్ర బహుమతులు సాధించినట్లు ఆయన పేర్కొన్నారు.