వెలుగు ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. చలికి ప్రజలు వణికిపోతున్నారు. వేకువజామున నిద్ర లేవాలంటేనే జంకుతున్నారు. అలాంటిది ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో ఉండే విద్యార్థులు ఉదయాన్నే లేచి చల్లటి నీటితో స్నానం చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ఆశ్రమ పాఠశాలల్లో వేడి నీటి కోసం వాటర్ హీటర్లు ఉన్నా అవి పనిచేయకపోవడంతో చలిలోనూ చన్నీళ్లతోనే స్నానం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు దృష్టిపెట్టి వేడి నీళ్ల కోసం ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు విద్యార్థులు.
విద్యార్థులు చలిలో చన్నీటి స్నానాలు
- ఆదిలాబాద్
- November 20, 2024
లేటెస్ట్
- మా ఆయన దర్గాకు వెళితే తప్పేంటీ : భర్తకు మద్దతుగా ఉపాసన పోస్ట్
- వేములవాడ రాజన్నను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
- Gold Rates: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారు ధరలు
- ఇద్దెక్కడి మాస్ రా మావా.. 20 లక్షల క్యాష్ ఊరేగింపులో గాల్లోకి విసిరారు
- AUS vs IND: బిడ్డ పుట్టాడు.. ఇంకా కుటుంబం ఏంటి?: రోహిత్ మ్యాచ్ ఆడాలంటూ మాజీ క్రికెటర్ డిమాండ్
- నిజామాబాద్లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
- ధాన్యం బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించాలి : కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
- ములుగు మండలంలో తండాలకు, గూడాలకు లింక్ రోడ్లు
- తొర్రూరు జూనియర్ సివిల్ జడ్జిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో ఫిర్యాదు
- నవంబర్ 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు.. 24న అఖిలపక్ష మీటింగ్..
Most Read News
- పిల్లాడు నల్లగా పుట్టాడని భార్యపై అనుమానం.. DNA టెస్ట్ చేస్తే చివరికి..
- మాదాపూర్లో ఒక్కసారిగా పక్కకు ఒరిగిన బిల్డింగ్.. పరుగులు తీసిన స్థానికులు
- Kona Venkat: అందుకే నాగార్జున కింగ్ సినిమా ఫ్లాప్ అయ్యింది..
- వరంగల్ SBI బ్యాంకులో భారీ దోపిడీ : 10 కోట్ల విలువైన బంగారం ఎత్తుకెళ్లారు
- బిర్యానీ తిని హాస్పిటల్ పాలైన యువకుడు.. ఇదే కారణం!
- చిరంజీవి, బాలకృష్ణ మధ్య తేడా అదే: డైరెక్టర్ బాబీ కొల్లి
- AUS vs IND: పెర్త్ వేదికగా తొలి టెస్ట్.. ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 ఇదే
- Starlink Vs BSNL D2D: ఇది వండర్ : ఎలన్ మస్క్ స్టార్ లింక్ కు పోటీగా.. మన BSNL శాటిలైట్స్.. ఆల్ రెడీ వచ్చేసింది.. ఏది బెటరంటే..?
- Hyderabad Real Estate : హైదరాబాద్లోని ఈ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ దూకుడు.. జోరందుకున్న ఇళ్ల అమ్మకాలు
- IPL Retention 2025: నన్ను రిటైన్ చేసుకోకపోవడానికి డబ్బు కారణం కాదు: రిషబ్ పంత్