గొల్లపల్లి, వెలుగు : ప్రధానమంత్రి పరీక్ష పే చర్చలో సోమవారం గొల్లపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. చర్చలో విద్యార్థులు 8 అంశాలపై పత్రాలు సమర్పించడంతో 50 మందికి ప్రశంసా పత్రాలు అందించారు.
మోడల్ స్కూల్ పర్యవేక్షణ బృందం చైర్మన్ సరిత దేవి, ప్రిన్సిపాల్స్ నాగ సుధారాణి, రవి,శ్రీనివాస్,బుచ్చన్న రాజ్ కుమార్, ఇంగ్లీష్ టీచర్ జీవీ రమణ పాల్గొన్నారు.