![జేఈఈ మెయిన్స్ లో షైన్ విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం](https://static.v6velugu.com/uploads/2025/02/students-of-hanumakonda-shine-educational-institutions-excel-in-jee-mains_VgvNH5eaKQ.jpg)
హనుమకొండ సిటీ, వెలుగు: జేఈఈ మెయిన్స్ లో హనుమకొండ షైన్ విద్యాసంస్థల విద్యార్థులు 90శాతం పైగా పర్సంటెజ్ సాధించి ప్రభంజనం సృష్టించారని చైర్మన్ మూగుల కుమార్ యాదవ్, డైరెక్టర్లు రమ, పి.రాజేంద్రకుమార్, మూగుల రమేశ్తెలిపారు. జాతీయ స్థాయిలో జి.వికాస్ (ఆప్లికేషన్ 250310488959) 98.59 శాతం, మహేశ్(250310030686 ) 97.23, సీహెచ్ శ్రీతన్ (250310037884) 96.04 సాధించారు.
వీరితోపాటు 29 మంది 90శాతానికి పైగా పర్సంటెజ్ సాధించారని, ప్రతిభ కనబర్చిన విద్యార్థులను చైర్మన్, కళాశాల ప్రిన్సిపాల్స్ మారబోయిన రాజుగౌడ్, శ్రీనివాసన్, సంధ్య, ప్రశాంత్ అభినందించారు.