పొలం బాటపట్టిన స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

పొలం బాటపట్టిన స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

సుల్తానాబాద్, వెలుగు : జాతీయ రైతు దినోత్సవాన్ని సందర్భంగా ఓ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విద్యార్థులు సోమవారం పొలం బాట పట్టారు. సుల్తానాబాద్ శివారులోని పొలాల్లో మహిళా రైతులతో కలిసి కేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. పొలంలో నాట్లు వేసి ఎరువులు చల్లారు. రైతుల సమస్యలపై స్టూడెంట్స్ ప్రదర్శించిన నాటిక పలువురిని ఆకట్టుకుంది.