సికింద్రాబాద్ , వెలుగు: రాష్ట్రపతి నిలయంలో జరుగుతున్న ఈశాన్య రాష్ర్టాల కళామహోత్సవం వేడుకల్లో మంగళవారం యువ త సందడి చేశారు. బుధవారం నుంచి దసరా పండుగ సందర్భంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో డిగ్రీ,ఇంటర్ కాలేజీల విద్యార్థులు వేడుకలను సందర్శించారు. విద్యార్థులు ఈశాన్యరాష్ర్టాల కళలు, కళాకారుల ప్రదర్శనలు ,సంప్రదాయ నృత్యాలు చూస్తూ వారి సం స్కృతిని గురించి తెలుసుకున్నారు. మిలటరీ సిబ్బంది, అధికారులు , క్యాడెట్స్ సికింద్రాబాద్, ఏఓసీ నుంచి తమ కుటుంబ సభ్యలతో కలిసి మహోత్సవ్‌ను సందర్శించారు. ఈశాన్య రాష్ర్టాల ప్రజల జీవన శైలిని తెలిపే చేనేత, హస్తకళావస్త్రాలు, అల్లినబుట్టలు,హ్యాండ్ బ్యాగులు, తయారీ విధానం ఆకట్టుకున్నాయి.
కళామహోత్సవ్లో స్టూడెంట్ల సందడి
- హైదరాబాద్
- October 2, 2024
లేటెస్ట్
- V6 DIGITAL 21.12.2024 EVENING EDITION
- గుడిలోని హుండీలో పడిన ఐఫోన్.. తిరిగి ఇచ్చారా.. లేదా.. దేశంలోనే వింత కేసు
- AI News : చాట్ జీపీటీకి 15 వేల మిలియన్ యూరోల జరిమానా వేసిన ఇటలీ ప్రభుత్వం
- తెలంగాణలో బెనిఫిట్ షోలు పుష్ప2 తోనే స్టాప్: మంత్రి కోమటి రెడ్డి
- అన్‌స్టాపబుల్ షోలో వెంకీ మామతో సందడి చెయ్యనున్న బాలయ్య..
- గుడ్ న్యూస్..PF క్లెయిమ్ చాలా ఈజీ.. డ్రా చేసుకునేందుకు ‘ఈ -వ్యాలెట్’..
- శ్రీ తేజ్ హెల్త్ బులిటెన్ విడుదల.. కిమ్స్ వైద్యులు ఏం చెప్పారు
- Vijay Hazare Trophy: అన్మోల్ప్రీత్ సింగ్ వీర విధ్వంసం.. 35 బంతుల్లో సెంచరీతో సరికొత్త రికార్డ్
- మోస్ట్ పాపులర్ హీరోల లిస్ట్ లో టాప్ లో ప్రభాస్, అల్లు అర్జున్ ...
- బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలి.. సీఎం రేవంత్ ఉగ్రరూపం
Most Read News
- మీ కోసమే : జనవరి 20లోపు.. ఈ కార్డులకు కచ్చితంగా KYC అప్ డేట్ చేసుకోండి.. లేకపోతే పని చేయవు..
- UI Box Office Collection Day 1: డీసెంట్ కలెక్షన్లు రాబట్టిన ఉపేంద్ర యూఐ.. హిట్ పడినట్లే..
- Good Health: బ్రౌన్ రైస్ తినడం అలవాటు చేసుకోండి.. జీవితంలో హాస్పిటల్ వైపు కూడా చూడరు..
- HYD : మాదాపూర్ లోని సాఫ్ట్ వేర్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
- వైన్స్‌లో వేటకొడవళ్లతో బీభత్సం
- ఖమ్మంలో రెండు కొత్త మున్సిపాలిటీలు!
- 8 ఏళ్ల తర్వాత.. 8 రూపాయల బస్ ఛార్జీ పెంచిన రాష్ట్రం
- Christmas 2024 : మెదక్ కంటే పెద్ద చర్చి.. మన తెలంగాణలోనే మరొకటి ఉంది తెలుసా..!
- Rain alert: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఎప్పటి నుంచి అంటే..
- Parenting Tips: పిల్లలకు ఇవి నేర్పండి చాలు.. జెమ్స్ అయిపోతారు..