హన్వాడ, వెలుగు : ఆ ఊళ్లో ఏ కారణం లేకుండా స్కూల్‌కు డుమ్మా కొట్టి ఇంటికాడ ఉందామంటే కుదరదు. బడి ఎగ్గొడదామని ఫిక్సయితే ఇంటి ముందు బ్యాండ్సప్పుడు వినడానికి సిద్ధంగా ఉండాలె. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం పెద్దదర్పల్లిలోని ప్రైమరీ స్కూల్ లో 82 మంది స్టూడెంట్స్చదువుతున్నారు. కొందరు విద్యార్థులు ఏ కారణం లేకుండా స్కూల్ కు డుమ్మా కొడుతున్నారు. పొలం పనులకు వెళ్లే తల్లిదండ్రులకు ఈ విషయం తెలియడం లేదు. దీంతో స్కూల్ టీచర్ అర్జున్, రిటైర్డ్ఆర్మీ ఉద్యోగి రఘురాంగౌడ్ ఒక ఉపాయం చేశారు. స్కూల్పిల్లలతో ఒక బ్యాండ్ఏర్పాటు చేయించి బడికి రాని విద్యార్థుల ఇండ్లకు వెళ్లి బజాయిస్తున్నారు. ఇది మంచి ఫలితాన్నిచ్చింది. స్కూల్ఎగ్గొట్టే వారి సంఖ్య కూడా తగ్గింది. బుధవారం కూడా ఇలాగే స్కూల్‌కు రాని స్టూడెంట్ఇంటికి వెళ్లి బ్యాండ్మోగించారు. దీంతో సదరు విద్యార్థి వెంటనే బ్యాగ్సర్ధుకుని బడి బాట పట్టాడు. దీంతో మంచి ఐడియాతో పిల్లలు బడి మానకుండా చేస్తున్నారని టీచర్అర్జున్, రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయ్రఘురాంను గ్రామస్తులు అభినందిస్తున్నారు.
బడికి రాకపోతే .. బ్యాండ్ బజాయిస్తరు!
- మహబూబ్ నగర్
- August 3, 2023
లేటెస్ట్
- IPL Auction 2025 Live Updates: ఐపీఎల్ మెగా వేలం 2025.. లైవ్ అప్డేట్స్
- వేలంలో నిరాశపర్చిన KL రాహుల్.. తక్కువ ధరకే దక్కించుకున్న ఢిల్లీ
- సత్యనారాయణ టెంపుల్ అభివృద్ధికి ఎంపీ నిధులిస్తా : ఎంపీ వంశీకృష్ణ
- ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్..
- PL Auction 2025: ఐపీఎల్ మెగా వేలం.. ఇప్పటివరకూ అమ్ముడుపోయిన ఆటగాళ్లు
- మెగా వేలంలో తొలి ప్లేయర్‌ను కొనుగోలు చేసిన RCB.. ఎవరా పోటుగాడంటే..?
- దేశంలో స్వార్థం ఎక్కువై పోయింది: RSS చీఫ్ మోహన్ భగవత్
- పొలిటికల్ బ్యాగ్రౌండ్ లేని యువత రాజకీయాల్లోకి రావాలి : మోదీ
- IPL Auction 2025: బెంగళూరు నుంచి గుజరాత్‌కు.. సిరాజ్‌కు రూ.12.25 కోట్లు
- వేలంలో రికార్డ్ ధర పలికిన చాహల్.. సంతోషంలో ధనశ్రీ వర్మ
Most Read News
- వారఫలాలు (సౌరమానం) నవంబర్ 24 నుంచి నవంబర్ 30వరకు
- IPL 2025: ఆ ఫ్రాంచైజీకో దండం.. నన్ను కొనొద్దని కోరుకుంటున్నా: భారత ఆల్‌రౌండర్
- IPL Auction 2025 Live Updates: ఐపీఎల్ మెగా వేలం 2025.. లైవ్ అప్డేట్స్
- ఆఫీసుకు రమ్మని పిలిచి బూతులు తిడుతున్నారు: సువర్ణభూమి బాధితుల ఆందోళన
- చిక్కుల్లో సినీ నటుడు అలీ.. ఫామ్ హౌస్ కట్టుకోవడంలో తప్పు లేదు.. కానీ..
- ఈ నగరానికి ఏమైంది: బిర్యానీలో బొద్దింకలు.. కస్టమర్లకు వాంతులు
- Virat Kohli: కెరీర్లో 81వ శతకం.. బ్రాడ్‌మన్‌ను దాటేసిన విరాట్ కోహ్లీ
- వరంగల్ భద్రకాళి చెరువు ఖాళీ .. చెరువులో పూడికతీతకు నిర్ణయించిన ప్రభుత్వం
- Syed Mushtaq Ali Trophy: సన్ రైజర్స్ వద్దనుకుంది.. సెంచరీతో మ్యాచ్ గెలిపించాడు
- ఈ విషయం ఇన్నాళ్లు తెలియలేదే.. టీవీ రిమోట్‌తో ఇలా కూడా చేయొచ్చా..?