పాలేరు హైస్కూల్ కు టీచర్స్ కావాలని విద్యార్థులు ఖమ్మం- సూర్యాపేట రాష్ట్ర రహదారి పైన రాస్తారోకో , స్కూల్ గేట్ ఎదురుగా ధర్నా చేశారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు ఉన్న ఈ స్కూళ్లో 225 మంది విద్యార్థులున్నారు. కేవలం ఐదుగురు టీచర్లే ఉండటంతో ఇబ్బందులు వస్తున్నాయి. మరో ఐదుగురు టీచర్లను కేటాయించాలని స్టూడెంట్లు ధర్నా చేశారు. డీఈఓ సోమశేఖర్ శర్మ, ఎంఈఓ రామాచారి స్పందించి.. విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థులకు, రేపటికల్లా ఐదుగురు టీచర్లను కేటాయిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. కారేపల్లి మండలంలోని జైత్రాంతండా ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఆందోళన చేశారు. 70మంది విద్యార్థులకు ఒకే ఒక్క టీచర్ ఉన్నారని, వెంటనే టీచర్ల ను ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. - కూసుమంచి/కారేపల్లి, వెలుగు
టీచర్ల కోసం స్టూడెంట్ల ధర్నా
- ఖమ్మం
- July 23, 2024
లేటెస్ట్
- IND vs AUS: స్కానింగ్‌కు బుమ్రా.. గాయంపై ప్రసిద్ కృష్ణ క్లారిటీ
- 2024 Most Profitable Movie: 2024లో అత్యధిక లాభాల మూవీ ఇదే.. పుష్ప 2, కల్కి కాదు.. అగ్రస్థానంలో మరో సినిమా
- కేబినెట్ భేటీ తర్వాత రైతులకు గుడ్ న్యూస్
- రమ్‌తో కేక్ తయారీనా.. మీరు మారరా.?
- మణిపూర్‌లో మళ్లీ మంటలు.. అడుగడుగున పోలీసులు.. టెన్షన్ టెన్షన్
- AUS vs IND: ముగిసిన రెండో రోజు ఆట.. రసవత్తరంగా సిడ్నీ టెస్ట్
- DaakuMaharaaj: డల్లాస్‌లో డాకు మహారాజ్.. ప్రీ రిలీజ్ వేదికను హోరెత్తించనున్న బాలయ్య ఫ్యాన్స్
- చెన్నూరులో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు
- నెలకు రూ.10 వేలతో 5 ఏండ్లలో రూ.13 లక్షల రిటర్న్ ఇచ్చిన మ్యుచువల్ ఫండ్..
- మీర్ పేటలో హిట్ అండ్ రన్ .. యువకుడి మృతి
Most Read News
- హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బీభత్సం.. కారు నంబర్ TG07 HT 2345.. ఇంత ఫ్యాన్సీగా ఉందంటే..
- పీఎఫ్ కట్ అవుతున్న ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. 2025 మే లేదా జూన్ తర్వాత..
- పానీపూరీ బండి పెట్టుకుని 2024లో రూ.40 లక్షలు సంపాదించాడు.. జీఎస్టీ నోటీసులతో బయటపడ్డ ముచ్చట..!
- బంగారం ధర ఒక్కసారిగా ఇంత పెరిగిందేంటి..? 2025 మొదలై గట్టిగా 3 రోజులే..!
- మీ ఆధార్ నెంబర్‌పై వేరే వాళ్లు సిమ్ తీసుకోండచ్చు.. ఓసారి చెక్ చూసుకోండి
- GameChanger: గేమ్ ఛేంజర్ కోసం రామ్ చరణ్, శంకర్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత?
- Realme:2025లో రూ.10వేల లోపు బెస్ట్ Realme స్మార్ట్ ఫోన్స్..వివరాలివిగో
- డీమార్ట్ బయట కాల్పుల కలకలం.. 5 రౌండ్లు కాల్చారు.. భయంతో వణికిపోయిన కస్టమర్లు
- ముక్కోటి ఏకాదశి.. ఉత్తర ద్వారదర్శనం.. కోటి పుణ్యాల ఫలం..
- జనవరి 4న హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..