ఆరెపల్లిలో శానిటైజర్ తాగిన స్టూడెంట్స్.. ఆస్పత్రికి తరలింపు

వరంగల్ జిల్లా ఆరెపల్లిలో బీసీ రెసిడెన్షియల్ హాస్టల్ విద్యార్ధినుల గొడవ పడ్డారు. గొడవ విషయం పేరెంట్స్ కు చెబుతామనటంతో భయపడిన ఐదుగురు విద్యార్థులు శానిటైజర్ తాగారు. శానిటైజర్ తాగిన స్టూడెంట్స్ ను ఎంజీఎం హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విద్యార్థినులు పదోతరగతి చదువుతున్నారు.