అశ్వాపురం, వెలుగు: మణుగూరు డిగ్రీ కాలేజీలో బీఏ, బీకామ్, బీఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్లు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్డాక్టర్బి.శ్రీనివాస్ తెలిపారు. ఇంటర్మీడియట్పూర్తిచేసిన స్టూడెంట్లు ఈ నెల 24వ తేదీలోగా కాలేజీలో సంప్రదించాలని సూచించారు.
చివరి విడతలో భాగంగా మిగిలిపోయిన సీట్లను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. బీఏ, బీకాం కోర్సులు తెలుగు, ఇంగ్లీష్ మీడియాల్లో అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు.