తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్ రమణతో సహా ఐదుగురిని అరెస్టు చేశారు పోలీసులు. మనోహరాబాద్ మండలం కుచారంలో వెయ్యి గజాల ఇంటి స్థలాన్ని నకిలీ పత్రాలతో రూ. 80 లక్షలకు అరుణ్ కుమార్ తో పాటుగా మరో ఎనిమిది మంది విక్రయించారు . నకిలీ పత్రాలతో తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్ రమణ రిజిస్ట్రేషన్ చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సబ్ రిజిస్ట్రార్ తో సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు.
నకిలీ పత్రాలతో ఫ్లాట్ రిజిస్ట్రేషన్ ... సబ్ రిజిస్ట్రార్ అరెస్ట్
- మెదక్
- May 28, 2024
లేటెస్ట్
- ఇ య్యల (డిసెంబర్ 26న) నర్వ మండలానికి కేంద్రమంత్రి బండి సంజయ్
- సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల టెంట్ తొలగింపు
- సీఎంకు నీలం మధు గ్రాండ్ వెల్కమ్
- మెదక్ మెడికల్ కాలేజీకి భూమి, నిధులు కేటాయించాలి : రఘునందన్రావు
- ముఖ్యమంత్రితో భేటీ.. కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరుకున్న సినీ ప్రముఖులు
- డిసెంబర్ 28 శని త్రయోదశి: కాకికి.. చీమలకు ఆహారం పెట్టండి.. శని బాధలు తొలగుతాయి..
- ఆదిలాబాద్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు..
- పెద్దవాగులో పెద్దపులి..పాదముద్రలను గుర్తించిన జాలర్లు
- వైభవంగా హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన
- వడ్యాల్లో ఇసుక దందా
Most Read News
- తగ్గిండు పుష్ప.. సీఎం ఎంటర్ అయ్యాకే మారిన సీన్
- గేమ్ ఛేంజర్ కోసం రామ్ చరణ్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవుతారు..!
- Actor Chinna daughter Wedding: ఘనంగా నటుడు చిన్నా కూతురి పెళ్లి..
- కామారెడ్డి జిల్లాలో విషాదం.. చెరువులో శవాలై తేలిన మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్.. ఎస్సై కోసం వెతుకులాట
- తిరుమల వైకుంఠ ద్వార దర్శనం.. తొమ్మిది ప్రాంతాల్లో టోకెన్లు
- డిసెంబర్ 26 సఫల ఏకాదశి.. విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు ఇదే.. ఆ రోజు ఏంచేయాలంటే..
- Christmas Special 2024: ఆసియాఖండంలోనే అతి పెద్ద చర్చి... తెలంగాణలో ఎక్కడ ఉందంటే..
- రేవతి కుటుంబానికి రూ.2 కోట్లు : దిల్ రాజు
- Trisha: నా కొడుకు చనిపోయాడని త్రిష పోస్ట్.. క్రిస్మస్ పండుగ పూట విషాదం
- ఎందుకు దూకారో.. మధ్యాహ్నం నుంచి ఫోన్ స్విచాఫ్.. చెరువులో శవమై తేలిన భిక్కనూరు ఎస్ఐ, మరో ఇద్దరు..