ఈ ఏడాది  శాంతిభధ్రతల  పరిరక్షణలో  సక్సెస్ అయ్యాం

ఈ ఏడాది  శాంతిభధ్రతల  పరిరక్షణలో  సక్సెస్  అయ్యాం

ఈ ఏడాది  శాంతిభధ్రతల  పరిరక్షణలో  సక్సెస్  అయ్యామన్నారు  డీజీపీ  మహేందర్ రెడ్డి. రాష్ట్రంలోకి మావోయిస్టులు  రాకుండా అడ్డుకున్నామని  చెప్పారు. 98 మంది  మావోయిస్టులను  అరెస్ట్ చేశామని  మరి కొందరు లొంగిపోయారని  తెలిపారు. రాష్ట్ర వార్షిక  క్రైమ్ నివేదిక  విడుదల చేశారు  డీజీపీ మహేందర్ రెడ్డి.  పోలీస్  శాఖపై  ప్రజలకు నమ్మకం పెంచామని  తెలిపారు. రాష్ట్రంలో మత  ఘర్షణలు  లేకుండా శాంతియుత  వాతారణం  ఉండేలా చర్యలు  తీసుకున్నామని  చెప్పారు.