హైదరాబాద్: 4 రోజుల క్రితం నేరేడ్ మెట్ లో సుమేధ నాలాలో 2 కిలోమీటర్లు కొట్టుకుపోయి మరణించిన విషయం తెలిసిందే. అయితే ఇదే సంఘటనపై నేరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలువురిపై కేసు నమోదైంది. బాలిక సుమేధ మరణానికి పరోక్షంగా కారణం అయిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, మల్కాజిగిరి ఎమ్మెల్యే, స్థానిక కార్పొరేటర్, జి.హెచ్.ఎం.సి జోనల్ కమీషనర్, మల్కాజిగిరి డిప్యూటీ కమీషనర్, ఏ.ఈ, డి.ఈ లపై హత్యాకేసు నమోదైంది. ఈ కేసును వెంటనే దర్యాప్తు చేయాలని నేరేడ్ మెట్ పొలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు సుమేధ తల్లిదండ్రులు.
నా బిడ్డ చావుకు వారే కారణం: పోలీస్ స్టేషన్ లో సుమేధ పేరెంట్స్ కంప్లైంట్
- హైదరాబాద్
- September 21, 2020
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- మేడ్చల్ జిల్లాలో యువతి దారుణ హత్య.. బండరాళ్లతో కొట్టి.. పెట్రోల్ పోసి..
- V6 DIGITAL 24.01.2025 EVENING EDITION
- తీరు మార్చుకోకపోతే కౌశిక్ రెడ్డికి రాజకీయ భవిష్యత్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- సెంచరీ మార్క్‌కు అడుగు దూరంలో ఇస్రో.. 100వ ప్రయోగానికి సర్వం సిద్ధం
- కుంభమేళాలో అద్భుతం: సన్యాసం తీసుకున్న అందమైన మాజీ హీరోయిన్
- Viral Video: ఇదేం ఆనందంరా నాయనా.. నిప్పుతో చెలగాటం అంటే ఇదే కదా..
- టూమచ్ రా రేయ్ : అరబ్ షేక్ వేషంలో కుంభమేళాకు.. చితక్కొట్టిన సాధువులు
- Good Health: వాసన పీలిస్తే చాలు: బరువు తగ్గటానికి సూపర్ టెక్నీక్ ఇది..
- Ranji Trophy: తిప్పేసిన జడేజా.. ఒక్కడే 12 వికెట్లు.. ఢిల్లీపై సౌరాష్ట్ర విజయం
- అమెరికాలో వెతికి మరీ 500 మంది అరెస్ట్: ఆపరేషన్ ట్రంప్ మొదలైపోయింది..!
Most Read News
- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు ప్రాజెక్టులకు పేర్లు మార్పు
- రైతులకు గుడ్ న్యూస్..జనవరి 26నుంచి మొదటి విడత రైతు భరోసా డబ్బులు
- 1.49 కోట్ల ఎకరాలు.. 8,900 కోట్లు! రైతు భరోసా లెక్క తేల్చిన ఆఫీసర్లు
- నెల తక్కువున్నా పర్లేదు.. అమెరికా పౌరసత్వం కోసం సిజేరియన్లు చేయమంటున్న భారత జంటలు
- ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ నిర్మిస్తున్న అంబానీ.. ఎక్కడంటే..
- అమెరికాలో వెతికి మరీ 500 మంది అరెస్ట్: ఆపరేషన్ ట్రంప్ మొదలైపోయింది..!
- ఆ ఏరియాలో ప్లాట్లు కొంటుంటే జాగ్రత్త..! ఫారెస్ట్ ల్యాండ్ చూపెట్టి 50 వేల మందిని మోసం చేశారు
- Health Alert : మీకు కిడ్నీ సమస్యలు ఉంటే.. ఈ ఫుడ్ అస్సలు తినొద్దు
- ఆపార్ ఐడీకి ఆధార్ అడ్డంకులు..పేర్లు మ్యాచ్‌కాకపోవడంతో తిప్పలు
- 13 అంశాలకు GHMC స్టాండింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్