షూటింగ్ లో గాయపడిన హీరో సందీప్ కిషన్

షూటింగ్ లో గాయపడిన హీరో సందీప్ కిషన్

‘తెనాలి రామకృష్ణ’ సినిమా షూటింగ్ లో బాగంగా హీరో సందీప్ కిషన్ గాయపడ్డాడు. ఈ సినిమాను జీ.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం కర్నూలు లో సినిమా షూటింగ్ జరుగుతుంది. బాంబ్ బ్లాస్ట్ సీన్ లో ఫైట్ మాస్టర్ తప్పు వల్ల సందీప్ కుడి చేతిపై, చాతీపై గాజుముక్కలు గుచ్చుకున్నాయి. దీంతో ప్రాథమిక చికిత్స కోసం.. స్థానికంగా ఉన్న మై క్యూర్ హాస్పిటల్ కు సందీప్ ను తీసుకెళ్లారు.ఆ తర్వాత హైదరాబాద్ అపోలోకు సందీప్ ను తీసుకురానుంది చిత్ర యునిట్.