వాషింగ్టన్: ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)లో ఉన్న ఆస్ట్రోనాట్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు. భూమి నుంచి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్ట్రోనాట్లు కూడా ఓటు వేసేందుకు అర్హులు. ప్రస్తుతం ఐఎస్ఎస్లో ఇద్దరు ఆస్ట్రోనాట్లు బ్యారీ బుచ్ విల్మోర్, సునీత విలియమ్స్ ఉన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఓటేసేందుకు వీళ్లిద్దరూ ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. దీంతో నాసాకు చెందిన మిషన్ కంట్రోల్ వీరికి రహస్యంగా ఈ–మెయిల్ ద్వారా బ్యాలెట్ పత్రాలను పంపిస్తుంది. వాళ్లు దాన్ని పూర్తి చేసి మిషన్ కంట్రోల్ సెంటర్‌కు తిరిగి పంపిస్తారు. నాసా వాటిని సంబంధిత కౌంటీ క్లర్క్‌కు పంపిస్తుంది.
US Presidential Elections: అంతరిక్షం నుండే నుంచే సునీత ఓటు
- విదేశం
- November 6, 2024
లేటెస్ట్
- హైవే 65పై రోడ్డు ప్రమాదం
- ఇంట్లో బట్టలు ఉతకాలని తీసుకెళ్లి.. మహిళపై గ్యాంగ్ రేప్
- చెట్టును ఢీకొట్టిన స్కూల్ పిల్లల ఆటో..12 మందికి గాయాలు
- బ్లాక్మెయిల్ దందా కోసమే హైడ్రా: కేటీఆర్
- బీఆర్ఎస్ నేతలకు ఇంతలోనే అంత తొందరా?
- మనసుకు హత్తుకునే ఎమోషన్‌తో..
- అన్ని ప్రైవేట్ ఆస్తుల స్వాధీనం కుదరదు:సుప్రీం కోర్టు
- ఖలిస్తానీలకు వ్యతిరేకంగా కెనడాలో ఒక్కటైన హిందువులు, సిక్కులు
- పదేండ్లలో లిఫ్ట్ స్కీంల కరెంటు బిల్లులు రూ.14,284 కోట్లు
- ఏపీ నుంచి గంజాయి తెచ్చి అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
Most Read News
- BGT 2024-25: కారణం లేకుండా పక్కన పెట్టారు: ఆస్ట్రేలియా టూర్‌కు ఆ ఒక్కడికి అన్యాయం
- IPL 2025 CSK: జీతం తక్కువ ఇచ్చినా పర్లేదు.. చెన్నై జట్టుతో ఉండాలని ఉంది: సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్
- TS Inter Exams 2025: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఎగ్జామ్ ఫీజు కట్టాల్సిన తేదీలు ప్రకటన
- IPL Retention 2025: ఇకపై మీరెవరో.. నేనెవరో.. : ప్రీతి జింటాకు షాకిచ్చిన భారత పేసర్
- బీఆర్ఎస్ నేతల బిర్యానీ విందు.. సికింద్రాబాద్ హోటల్ లో..
- IPL 2025: జాక్ పాట్ పక్కా: అయ్యర్, పంత్‌లపై మూడు ఫ్రాంచైజీలు కన్ను
- సమగ్ర కుల గణన సర్వే.. పెండ్లయిన ఆడబిడ్డ కూడా కుటుంబ సభ్యురాలే
- నిన్నెవరు రమ్మనరు..కేటీఆర్‌పై ఆటో డ్రైవర్ల ఫైర్
- US Elections: అమెరికాలో ఫైనల్ పోలింగ్ ప్రారంభం.. అక్కడ మాత్రం రిజల్ట్ వచ్చేసింది..!
- Unstoppable With NBK: అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ 3 ప్రోమో రిలీజ్.. బాలయ్య షోలో సూర్య కన్నీళ్లు