చాకరిమెట్ల ఆలయంలో సునీతారెడ్డి పూజలు

చాకరిమెట్ల ఆలయంలో సునీతారెడ్డి పూజలు

శివ్వంపేట, వెలుగు : మండలంలోని చాకరిమెట్ల సహకార ఆంజనేయ స్వామి ఆలయంలో నర్సాపూర్​ ఎమ్మెల్యే  సునీతా లక్ష్మారెడ్డి మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ ఆంజనేయ శర్మ  ఆలయ మర్యాదలతో ఆమెను సత్కరించారు.

అనంతరం సికింద్లా పూర్ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించి  పూజలు చేశారు. ఆమె వెంట సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, బీఆర్​ఎస్​ నాయకులు శేఖర్, మహేందర్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, యాద గౌడ్ఉన్నారు.