
ఆదిలాబాద్ - వెలుగు ఫొటోగ్రాఫర్ : రోజురోజుకూ ఎండలు పెరిగిపోతున్నాయి. మండుతున్న ఎండలకు బయటకి రావాలంటేనే జనాలు జంకుతున్నారు. అవసరాల కోసం బయటకు వచ్చినా గొడుగులు పట్టుకొని, స్కార్పులు కట్టుకొని వస్తున్నారు.
ఆదిలాబాద్లో చిరు వ్యాపారులకు ఇలా గొడుగులు ఏర్పాటు చేసుకొని వాటి నీడలో వ్యాపారం చేసుకుంటున్నారు.