కామారెడ్డి జిల్లా ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ల బదిలీ

కామారెడ్డి జిల్లా ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ల బదిలీ

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలోని ఏరియా హాస్పిటల్స్​ సూపరింటెండెంట్లు బదిలీ అయ్యారు.  కామారెడ్డి ఏరియా హాస్పిటల్​ సూపరింటెండెంట్, డీసీహెచ్ ‌‌వో  డాక్టర్​ విజయలక్ష్మి బాన్సువాడ ఏరియా హాస్పిటల్​సూపరింటెండెంట్ గా వెళ్లారు.

బాన్సువాడ ఏరియా హాస్పిటల్​సూపరింటెండెంట్ ​డాక్టర్​శ్రీనివాస ప్రసాద్, బోధన్​ ఏరియా హాస్పిటల్​కు వెళ్లారు.  కామారెడ్డి ఆర్​ఎంవో డాక్టర్​ సుజాత బాన్సువాడకు వెళ్లారు.