సుప్రీంకోర్టులో చంద్రబాబుకు చుక్కెదురైంది. ఫైబర్ నెట్ స్కాంలో ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు వేసి పిటీషన్ పై విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. చంద్రాబాబు పిటీషన్ పై నవంబర్ 9న విచారించనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. మొదట నవంబర్ 8కి విచారణను వాయిదా వేసిన ధర్మాసనం.. చంద్రబాబు తరపు న్యాయవాది విజ్ఞప్తి మేరకు నవంబర్ 9వ తేదీకి విచారణను వాయిదా వేసింది.
సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటీషన్ విచారణ వాయిదా
- ఆంధ్రప్రదేశ్
- October 20, 2023
లేటెస్ట్
- మీర్ పేటలో హిట్ అండ్ రన్ .. యువకుడి మృతి
- Good Health:ఇవి తింటే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది .. ఆరోగ్యంగా ఉంటారు..
- ఛీ.. ఛీ ఏంటి ఈ చెండాలం.. మహిళను లైంగికంగా వేధించిన పోలీస్ అధికారి.. నెట్టింట వీడియో
- పగలంతా HR పని.. రాత్రుల్లో అమ్మాయిల వేట.. 700 మందిని ఏం చేశాడంటే..!
- IND vs AUS: 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. టీ20 మోడ్‌లో రిషభ్ పంత్
- Game Changer: అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూసుకెళ్తోన్న గేమ్ ఛేంజర్.. అక్కడి థియేటర్లలో సోల్డ్ ఔట్ బోర్డ్స్
- IND vs AUS: బుమ్రాకు గాయం.. కోహ్లీకి కెప్టెన్సీ బాధ్యతలు
- Tamil Nadu: బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురు మృతి
- అణు శాస్త్రవేత్త ఆర్ చిదంబరం కన్నుమూత
- ముక్కోటి ఏకాదశి.. ఉత్తర ద్వారదర్శనం.. కోటి పుణ్యాల ఫలం..
Most Read News
- Today OTT Movies: ఇవాళ(జనవరి3న) ఒక్కరోజే OTTలోకి 14 సినిమాలు.. 6 చాలా స్పెషల్
- హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బీభత్సం.. కారు నంబర్ TG07 HT 2345.. ఇంత ఫ్యాన్సీగా ఉందంటే..
- పీఎఫ్ కట్ అవుతున్న ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. 2025 మే లేదా జూన్ తర్వాత..
- పానీపూరీ బండి పెట్టుకుని 2024లో రూ.40 లక్షలు సంపాదించాడు.. జీఎస్టీ నోటీసులతో బయటపడ్డ ముచ్చట..!
- బంగారం ధర ఒక్కసారిగా ఇంత పెరిగిందేంటి..? 2025 మొదలై గట్టిగా 3 రోజులే..!
- GameChanger: గేమ్ ఛేంజర్ కోసం రామ్ చరణ్, శంకర్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత?
- మీ ఆధార్ నెంబర్‌పై వేరే వాళ్లు సిమ్ తీసుకోండచ్చు.. ఓసారి చెక్ చూసుకోండి
- డీమార్ట్ బయట కాల్పుల కలకలం.. 5 రౌండ్లు కాల్చారు.. భయంతో వణికిపోయిన కస్టమర్లు
- Realme:2025లో రూ.10వేల లోపు బెస్ట్ Realme స్మార్ట్ ఫోన్స్..వివరాలివిగో
- అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టులో ఊరట.. బెయిల్ మంజూరు..