న్యూఢిల్లీ: నిరసనల పేరుతో రోడ్లను బ్లాక్ చేసే హక్కు ఎవరికీ లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో అన్నదాతలు ఏడాదిగా నిరసనలు చేస్తున్నారు. ఈ నిరసనల వల్ల పలుమార్లు ఢిల్లీలో రోడ్లు బ్లాక్ అవుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు క్యాంప్ వేసుకుని నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో రోడ్ల బ్లాకేజీ వల్ల ప్రజల రోజువారీ కార్యకలాపాలు, ప్రయాణాలకు ఇబ్బంది ఏర్పడుతోందంటూ నోయిడాకు చెందిన మోనికా అగర్వాల్ అనే మహిళ సుప్రీంలో ఓ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై విచారణ సందర్భంగా అత్యున్నత ధర్మాసనం పైవ్యాఖ్యలు చేసింది. రైతుల సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనాలన్న కోర్టు.. వారికి నిరసనలు తెలిపే హక్కుందని స్పష్టం చేసింది. కానీ రోడ్లను బ్లాక్ చేయడం సరికాదని పేర్కొంది. ఇతర పద్ధతుల్లో నిరసనలను తెలుపుకోవచ్చని.. రోడ్లను బ్లాక్ చేయొద్దని జస్టిస్ ఎస్కే కౌల్, ఎంఎం సుందరేశ్‌ల ధర్మాసనం పేర్కొంది. ఈ విషయంపై మూడు వారాల్లోగా కౌంటర్ పిటిషన్ వేయాలని రైతు సంఘాలను సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 7కు వాయిదా వేసింది.
రోడ్లను బ్లాక్ చేసే హక్కు ఎవరికీ లేదు
- దేశం
- October 21, 2021
లేటెస్ట్
- మార్చి 31 లోపు గ్రూప్ 1 పూర్తి.. ఒక్క ఏడాదిలో 55 వేల 143 ఉద్యోగాలు: సీఎం రేవంత్ రెడ్డి
- ప్రోమో రిలీజ్.. అన్‌స్టాపబుల్ షోలో డాకు మహారాజ్ తో గేమ్ ఛేంజర్..
- సింగరేణిని రాజకీయాలకు వాడం.. బలమైన ఆర్థిక శక్తిగా మారుస్తాం: భట్టి
- IND vs AUS: ప్రతి ఒక్కరూ ఆ రూల్ పాటించాల్సిందే.. టీమిండియా క్రికెటర్లకు గంభీర్ వార్నింగ్
- శబరి కొండ కిట కిట.. అయ్యప్ప స్వామి దర్శనానికి 10 గంటలు
- మినీ చాపర్ తో కూరగాయలు స్పీడ్ గా కట్ చేసుకోవచ్చు
- చలిగా ఉందా? పోర్టబుల్ రూమ్ హీటర్ వాడండి ..మూడు సెకన్లలోనే రూమ్ వేడెక్కుతది
- డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజ్.. కింగ్ ఆఫ్ జంగల్ అంటున్న బాలయ్య..
- టూల్స్ & గాడ్జెట్స్: ఆటోమెటిక్ డస్ట్‌బిన్ ..ఎక్కడైనా ఈజీగా వాడొచ్చు
- లోపలి మనిషిని చూపించే అంతరంగ వీక్షణం
Most Read News
- తెలంగాణ గ్రామీణ బ్యాంకు IFSC కోడ్ మారింది.. చెక్ డిటెయిల్స్
- మాదాపూర్ అయ్యప్ప సొసైటీ లో హైడ్రా కూల్చివేతలు..
- రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. వ్యవసాయం చేసే భూములన్నింటికీ రైతు భరోసా
- నెలకు రూ.10 వేలతో 5 ఏండ్లలో రూ.13 లక్షల రిటర్న్ ఇచ్చిన మ్యుచువల్ ఫండ్..
- Good Health:ఇవి తింటే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది .. ఆరోగ్యంగా ఉంటారు..
- జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు: సీఎం రేవంత్ కీలక ప్రకటన
- ఫ్లూ లక్షణాలుంటే మాస్క్ పెట్టుకోండి: తెలంగాణ ప్రజలకు వైద్యారోగ్య శాఖ సూచన
- కాళ్లకు ప్రత్యేక కోడ్స్.. వికారాబాద్‌లో 300 పావురాలు.. ఎందుకు వదిలినట్టు?
- Video Viral: తండ్రి రామ్ చరణ్‌ని తొలిసారి టీవీలో చూస్తూ మెగా ప్రిన్సెస్ క్లీంకార కేరింతలు
- 2024 Most Profitable Movie: 2024లో అత్యధిక లాభాల మూవీ ఇదే.. పుష్ప 2, కల్కి కాదు.. అగ్రస్థానంలో మరో సినిమా