హాష్ ఆయిల్ తరలిస్తున్న ముగ్గురిని మేడ్చల్ జిల్లా సూరారం పోలీసులు పట్టుకున్నారు. నిందితులు ఉదయ్ కిరణ్, శ్రవణ్ కుమార్, బుద్ధరాజ్ లు యాక్టివాపై వెళ్తుం డగా అనుమానం వచ్చిన పోలీసులు వారిని ఆపారు. వెహికల్ డిక్కీలో ప్లాస్టిక్ కవర్లో ఉన్న హాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. దొరికిన మత్తు పదార్ధం విలువ 8 లక్షల 40 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఒడిశా రాష్ట్రం కొరాపుట్ నుంచి ఈ మాదక ద్రవ్యాన్ని అక్రమంగా తీసుకొచ్చినట్లు పోలీసులు తెలుసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టు ఆదేశాల మేరకు చర్లపల్లి జైలుకు పంపారు పోలీసులు.
సూరారంలో రూ.8.40 లక్షల విలువైన హ్యాష్ ఆయిల్ సీజ్
- రంగారెడ్డి
- May 25, 2024
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- మళయాళ సాహిత్యంలో గాడ్ ఫాదర్ MT వాసుదేవన్ నాయర్ కన్నుమూత
- ఆ ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల చావుకు ఆ డాక్టర్ కొడుకే కారణం
- PAN 2.0: పాత పాన్ కార్డుల చెల్లుతాయా?..పాన్ 2.0 కార్డులతో ఉపయోగం..ఫుల్ డిటెయిల్స్ ఇవిగో..
- గుడ్ న్యూస్ : సికింద్రాబాద్ - ముజాఫర్పూర్ మధ్య వీక్లీ స్పెషల్ ట్రైన్
- సంపూర్ణత అభియాన్ స్కీం.. తెలంగాణలో 10 బ్లాకులు ఎంపిక : కేంద్రమంత్రి బండి సంజయ్
- మందు బాబులకు సవాల్.. బ్రాండ్ ఏదో చెప్పడంలో మనుషులను మించిపోయిన ఏఐ
- అమెరికాలో హెల్త్ ఎమర్జెన్సీ:32వేలమంది పిల్లలకు కోరింత దగ్గు..10ఏళ్లల్లో హయ్యెస్ట్ కేసులు
- హైదరాబాద్ మార్కెట్లోకి ఐశ్వర్య బియ్యం
- ముఖ్యమంత్రిని చేస్తాం.. పార్టీలోకి వచ్చేయ్ అన్నారు: సోనూసుద్
- కాంగ్రెస్ Vs ఆప్: ఆ లీడర్‌ను తొలగించాలంటూ కాంగ్రెస్ కు కేజ్రీవాల్ అల్టిమేటం
Most Read News
- తగ్గిండు పుష్ప.. సీఎం ఎంటర్ అయ్యాకే మారిన సీన్
- సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై సీఎంతో ఒక్కమాట చెప్పి మీటింగ్‌లో అల్లు అరవింద్ సైలెంట్
- గేమ్ ఛేంజర్ కోసం రామ్ చరణ్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవుతారు..!
- Actor Chinna daughter Wedding: ఘనంగా నటుడు చిన్నా కూతురి పెళ్లి..
- సంధ్య థియేటర్ తొక్కిసలాటను మీరే చూడండి..: సినిమా వాళ్లకే సినిమా చూపించిన సీఎం రేవంత్ రెడ్డి
- ఎందుకు దూకారో.. మధ్యాహ్నం నుంచి ఫోన్ స్విచాఫ్.. చెరువులో శవమై తేలిన భిక్కనూరు ఎస్ఐ, మరో ఇద్దరు..
- కామారెడ్డి జిల్లాలో విషాదం.. చెరువులో శవాలై తేలిన మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్.. ఎస్సై కోసం వెతుకులాట
- హైదరాబాద్‌లో భూముల కొనే ఆలోచనలో ఉన్నారా.. భూముల వేలానికి హెచ్ఎండీఏ రెడీ.. మధ్యతరగతికి అందుబాటులో ఉండేలా..
- తిరుమల వైకుంఠ ద్వార దర్శనం.. తొమ్మిది ప్రాంతాల్లో టోకెన్లు
- చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దు.. నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి వ్యాఖ్యలు..