నటి సురేఖా వాణి(Surekha Vani) గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. చాలా సూపర్ హిట్ సినిమాల్లో మంచి మంచి పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను అలరించారు సురేఖా వాణి. ఇక తన కూతురు సుప్రీత నాయుడు(Supritha Naidu)తో కలిసి రీల్స్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తూ వస్తున్నారు.
సుప్రీత అయితే పొట్టి పొట్టి బట్టలు వేసుకొని గ్లామర్ షోతో కుర్రకారుకి నిద్రలేకుండా చేస్తోంది. బేసిక్గా సుప్రీతకు పలు బ్యూటీఫుల్ లొకేషన్స్ లో ప్రయాణం చేయడం చాలా ఇంట్రెస్ట్ అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది.
అయితే సుప్రీత నాలుగు రోజుల క్రితం,కేరళలోని మున్నార్ హిల్ స్టేషన్‌ను విజిట్ చేసింది.అక్కడ సుప్రీత షిప్ రైడ్‌ను ఎంజాయ్ చేస్తూ కనిపించింది. తాను నీలిరంగు ట్రాపికల్-ప్రింటెడ్ స్కర్ట్‌తో..తెల్లటి స్లీవ్‌లెస్ క్రాప్ టాప్‌లో స్టైలిష్ గా ఉంది.
“ఆమె చాలా అరుదు” అంటూ తన ఫొటోస్ కు క్యాప్షన్ ఇచ్చింది.ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తూ ఉంటారు. మీరు హీరోయిన్ మెటీరియల్ మేడం..ఎందుకు సినిమాల్లో ట్రై చేయడం లేదంటూ పోస్ట్ చేస్తున్నారు.
ALSO READ :- బాబోయ్ ఎండలు.. మార్చిలోనే రికార్డులు బద్దలుకొడుతోంది..!
నిజానికి తన తల్లి సురేఖా వాణి కూడా సుప్రీతను హీరోయిన్ చేయాలని చూస్తున్నారు. ఇదే విషయాన్నీ చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పుకొచ్చారు. మరి త్వరలో సుప్రీతని హీరోయిన్గా చూస్తావేమో !