సెక్రటేరియెట్​ ఆఫీసర్ల సంఘం ప్రెసిడెంట్​గా సురేశ్​కుమార్

హైదరాబాద్, వెలుగు: సెక్రటేరియెట్ ఆఫీసర్ల సంఘం ఎన్నికలు సోమవారం జరిగాయి. ప్రెసిడెంట్​గా సురేశ్​కుమార్, జనరల్​ సెక్రటరీగా లింగమూర్తి ఎన్నికయ్యారు.  వైస్ ప్రెసిడెంట్లుగా అంజన్ కుమార్, రాంసింగ్, డి. లలిత కుమారి, అడిషనల్ సెక్రటరీలుగా బి. స్వామి, కె. సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీలుగా రమా రవి

  పి. శ్రీనివాసులు,  డి. మనోహరమ్మ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కె. మల్లికార్జునరావు,  పబ్లిసిటీ సెక్రటరీగా జె. శోభ , ట్రెజరర్​గా పి. శ్యామ్ సుందర్ , ఈసీ మెంబర్లుగా శ్రీనివాస్ , మధు కిరణ్ , సీహెచ్. శ్రీనివాసులు , కె. లత, బి. సైదాను ఎన్నుకున్నారు.