
కామారెడ్డి , వెలుగు: జహీరాబాద్ఎంపీగా గెలిచిన సురేశ్ షెట్కార్ బుధవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. సీఎంను ఎంపీ సన్మానించారు. ఎంపీగా ఎన్నికైన సురేశ్ షెట్కార్ ను సీఎం అభినందించారు. ఈయన వెంట ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ తదితరులు ఉన్నారు. అంతకుముందు షబ్బీర్‌అలీని ఈయన నివాసంలో సురేశ్ షెట్కార్ కలిశారు. షబ్బీర్‌అలీ కూడా ఎంపీని సన్మానించారు.