న్యూఢిల్లీ: ఐపీఎల్–13లో సూర్యకుమార్, విరాట్ కోహ్లీ ఎపిసోడ్ అందరికి గుర్తుండే ఉంటుంది. ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపిక చేయకపోవడంతో నిరాశ చెందిన సూర్య.. ఆర్సీబీతో జరిగిన ఓ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ వైపు దీర్ఘంగా చూస్తూ కవ్విస్తాడు. దీనికి కోహ్లీ కూడా అదే స్థాయిలో చూస్తూ బ్యాట్స్‌మన్ వైపు వస్తాడు. కొన్ని నిమిషాల తర్వాత సూర్య పక్కకు తప్పుకోవడంతో కోహ్లీ వెళ్లిపోతాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ మొత్తం ఎపిసోడ్ గురించి సూర్యకుమార్ స్పందించాడు. ‘ప్రతి మ్యాచ్‌లో కోహ్లీ చాలా ఎనర్జిటిక్‌గా ఉంటాడు. ఇండియా మ్యాచైనా, ఫ్రాంచైజీ మ్యాచైనా, ఏ అపోజిషన్ అయినా అలాగే కనిపిస్తాడు. ఆ రోజు మ్యాచ్ ఆర్సీబీకి చాలా ఇంపార్టెంట్ కావడంతో అలా జరిగిందేమో. మ్యాచ్ ముగిసిన తర్వాత మళ్లీ నార్మల్ అయ్యాడు. బాగా ఆడావని నన్ను ప్రశంసించాడు’ అని సూర్య పేర్కొన్నాడు.
ఆ మ్యాచ్ తర్వాత కోహ్లీ మెచ్చుకున్నడు
- ఆట
- November 22, 2020
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- మూడేళ్ల తర్వాత కేసీఆరే CM.. అప్పుడు ఎవరిని వదలం: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
- Naanaa Hyraanaa Song: రామ్ చరణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్... నేటి నుంచి థియేటర్స్ లోకి నానా హైరానా సాంగ్..
- చత్తీస్గడ్ లో ఎన్ కౌంటర్..ముగ్గురు మావోలు మృతి
- కౌశిక్ రెడ్డి వర్సెస్ సంజయ్: మంత్రుల ముందే ఎమ్మెల్యేల కొట్లాట
- హయత్ నగర్లో అగ్ని ప్రమాదం..
- Sankranti :సొంతూళ్లకు జనం..హైదరాబాద్ ఖాళీ
- ఈ డంప్లింగ్ మేకర్‌తో చాలా ఈజీగా గరిజెలు చేసుకోవచ్చు
- అధికార పక్షం,ప్రతిపక్షం కలిస్తేనే ప్రభుత్వం: సీఎం రేవంత్
- నిరుద్యోగులకు కాంగ్రెస్ గుడ్ న్యూస్.. నెలకు రూ.15 వేలు
- అమెరికాలోని కార్చిచ్చు ఘటనపై స్పందించిన హీరోయిన్.. మేం బ్రతికిపోయాం అంటూ..
Most Read News
- Daaku Maharaaj: ‘డాకు మహారాజ్’ టాక్ వచ్చేసింది.. సంక్రాంతి విన్నరో.. కాదో.. తేలిపోయింది..
- IND vs ENG: ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన
- ప్రపంచంలో ఎక్కువ పని గంటలు ఉన్న టాప్ 5 దేశాలు ఇవే.. ఇండియా ఎన్నో ప్లేస్ అంటే..
- Video Viral: జూనియర్ ఎన్టీఆర్ రోడ్డుపై వెళ్తున్నా కనీసం పట్టించుకోని జనం.. ఎక్కడంటే.?
- Good Health: రోజూ 2 ఖర్జూర పండ్లతో కలిగే 6 లాభాలు..
- హైదరాబాద్ లోని ఈ ఏరియాల్లో రేపు, ఎల్లుండి ( జనవరి 13, 14 ) వాటర్ సప్లయ్ బంద్
- SSMB29: మహేష్‌ని ఓ రేంజ్లో సానబెడుతున్న డైరెక్టర్ జక్కన్న.. స్పెషల్ ట్రైనింగ్ కోసం చైనాకి సూపర్ స్టార్!
- పంతంగి టోల్ ప్లాజా మీదుగా వెళ్లే పబ్లిక్కు చౌటుప్పల్ ఏసీపీ కీలక సూచన
- Daaku Maharaj Review: బాలకృష్ణ డాకు మహారాజ్ రివ్యూ. ఎలా ఉందంటే..?
- హైదరాబాద్ సిటీలో కల్లు తాగేటోళ్లకు బ్యాడ్ న్యూసే ఇది..