చెన్నై: ఆస్ట్రేలియా అండర్–19 జట్టుతో తొలి అనధికారిక టెస్టును ఇండియా అండర్–19 టీమ్ మెరుగ్గా ఆరంభించింది. సోమవారం మొదలైన ఈ మ్యాచ్‌లో 13 ఏండ్ల ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (47 బాల్స్‌లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 81 బ్యాటింగ్) ఫిఫ్టీకి తోడు, బౌలర్లు మహ్మద్ ఇనాన్ (3/48), సమర్థ్ నాగరాజ్ (3/49) సత్తా చాటారు. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు వచ్చిన ఆసీస్ 71.4 ఓవర్లలో 293 స్కోరుకే ఆలౌటైంది. ఐడన్ ఒకొనో (61), రిలీ కింగ్సెల్ (53), క్రిస్టియన్ హోవె (48) రాణించారు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఇండియా 14 ఓవర్లలో 103/0 స్కోరుతో తొలి రోజు ముగించింది. సూర్యవంశీతో పాటు విహాన్ మల్హోత్ర (21 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. కాగా, ఈ సిరీస్‌కు ఎంపికైన రాహుల్ ద్రవిడ్ కొడుకు సమిత్ గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు.
IND vs AUS: రాణించిన సూర్యవంశీ
- క్రికెట్
- October 1, 2024
లేటెస్ట్
- మూసీ పునరుజ్జీవం అనివార్యం
- నన్ను చంపితే.. అధ్యక్షుడూ చస్తడు: ఫిలిప్పీన్స్ ఉపాధ్యక్షురాలు సారా డ్యూటెర్టో
- తలపై గన్‌పెట్టి బట్టల వ్యాపారి కిడ్నాప్..నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి రూ. కోటి డిమాండ్
- జాతీయ రాజకీయాల్లో మహారాష్ట్ర ఎన్నికల ప్రభావం
- కిక్కిచ్చేలా పుష్ప కిస్సిక్ సాంగ్..
- 23 శాతం పెరిగిన పతంజలి ఆదాయం
- అదానీ లంచం కేసు..అమెరికా ఆరోపణలపై విచారణ జరపండి : అడ్వొకేట్ విశాల్ తివారీ
- రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వద్దు : సురేశ్
- రైల్వేస్టేషన్ లో బ్యాటరీ ట్రాలీ బోల్తా..
- త్వరలో మిడ్సైజ్లో హీరో ఎలక్ట్రిక్ బైక్
Most Read News
- IPL 2025 Mega Action: వేలంలో SRH తొలి రోజు కొనుగోలు చేసిన ఆటగాళ్లు వీరే
- IPL Auction 2025 Live Updates: ఐపీఎల్ మెగా వేలం 2025.. లైవ్ అప్డేట్స్
- ముగిసిన తొలి రోజు IPL మెగా వేలం.. వార్నర్‌తో సహా అమ్ముడుపోని ప్లేయర్స్ వీళ్లే
- ఈ విషయం ఇన్నాళ్లు తెలియలేదే.. టీవీ రిమోట్‌తో ఇలా కూడా చేయొచ్చా..?
- ఆర్సీబీ అభిమానులకు ఊరట.. జట్టులోకి విధ్వంసకర ఓపెనర్
- Virat Kohli: కెరీర్లో 81వ శతకం.. బ్రాడ్‌మన్‌ను దాటేసిన విరాట్ కోహ్లీ
- Syed Mushtaq Ali Trophy: సన్ రైజర్స్ వద్దనుకుంది.. సెంచరీతో మ్యాచ్ గెలిపించాడు
- చిక్కుల్లో సినీ నటుడు అలీ.. ఫామ్ హౌస్ కట్టుకోవడంలో తప్పు లేదు.. కానీ..
- IPL Auction 2025: 19 ఏళ్ల స్పిన్నర్ కోసం రూ.10 కోట్లు.. చెన్నై నిర్ణయం సరైనదేనా..?
- డ్రంక్ అండ్ డ్రైవ్‌లో అపరిచితుడు..పోలీసులకు చుక్కలు చూపించిన యువకుడు