ఇటీవల తీవ్రమైన గుండెపోటు గురైన బాలీవుడ్ హీరోయిన్ సుస్మితాసేన్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లుగా తెలిపింది. గుండెకు వెళ్లే ప్రధాన రక్తనాళం 95 శాతం మూసుకుపోయిందని సకాలంలో వైద్యులు చికిత్స చేయడంతో తాను ఆరోగ్యంగా ఉన్నానని తెలిపింది. ముంబైలోని నానావతి ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఎంతో శ్రమించి ప్రమాదం నుంచి బయటపడేలా చేశారంది. ఈ విషయం తన కుటుంబసభ్యులు, ఆప్తులకు మాత్రమే తెలుసనని వెల్లడించింది. చికిత్స పొందుతున్న టైమ్ లో ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పాలనుకోలేదని. చికిత్స పూర్తై తాను కోలుకున్న తర్వాతనే సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టానని పేర్కొంది. దాన్ని చూసి.. ‘గెట్ వెల్ సూన్’ అంటూ ఎంతోమంది పోస్టులు పెట్టారని తెలిపింది. తాను కోలుకోవాలని కోరుకున్న అభిమానులకు ఈ సందర్భంగా సుస్మితాసేన్ ధన్యవాదాలు చెప్పింది. వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలకు దూరమైన ఆమె 2020లో వచ్చిన ‘ఆర్య’ సిరీస్‌తో మరోసారి కెమెరా ముందుకు వచ్చింది.
95 శాతం రక్తనాళం మూసుకుపోయింది: సుస్మితా సేన్
- టాకీస్
- March 5, 2023
లేటెస్ట్
- హెచ్‌సీఎల్ టెక్ సెంటర్ షురూ
- కొట్లాడుకునే జమానా పోయింది..కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందాం:బండి సంజయ్
- నిజామాబాద్ జిల్లాలో గ్రామసభల్లో నిరసనలు
- రియల్ బూమ్.. హైదరాబాద్ లోభారీగా పెరుగుతున్న బిజినెస్
- ట్రంప్ యాక్షన్ షురూ..ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా ఎగ్జిట్
- అధికారుల మధ్య కోఆర్డినేషన్ లోపం..ఆగమైన గ్రేటర్ జనం
- భారీ బడ్జెట్ సినిమాలపై ఐటీ నజర్..నిర్మాతల ఇళ్లలో ఐటీ సోదాలు
- రైతు ఆత్మహత్యలపై బీఆర్ స్ కమిటీ ...
- హైదరాబాద్‌లో కిడ్నీ దందా.. ఒక్కో కిడ్నీ రూ.55 లక్షలు
- 7.52 లక్షల కోట్లు ఆవిరి..కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
Most Read News
- ఇదేందయ్యా ఇది.. రైలును ఆపేసి పట్టాలపై ప్రయాణికుల ఆందోళన
- IND vs ENG: ఇంగ్లాండ్‌తో తొలి టీ20.. భారత్ తుది జట్టు ఇదే
- WHOకు గుడ్ బై.. వర్క్ ఫ్రం హోం రద్దు.. అమెరికాలో పుడితే పౌరసత్వం ఇవ్వరు : ట్రంప్ సంచలన నిర్ణయాలు
- మదగజరాజా రూ.40 కోట్ల బాక్సాఫీస్: విశాల్ పది రోజుల ముందు.. ఆ తర్వాత మార్పు చూశారా
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు గుండెపోటు
- సారీ.. క్షమించండి: నాగచైతన్య, శోభిత విడాకుల వ్యాఖ్యలపై వేణుస్వామి క్షమాపణ
- Allu Arjun: ఫ్యామిలీతో అల్లు అర్జున్.. ఫోటోలు షేర్ చేసిన భార్య స్నేహారెడ్డి
- IND vs ENG: నలుగురు పేసర్లతో బట్లర్ సేన.. భారత్‌తో తొలి టీ20కి ఇంగ్లాండ్ జట్టు ప్రకటన
- హైదరాబాద్‌లో రైల్వే పట్టాలపై ఓయూ విద్యార్థిని ఆత్మహత్య
- సూర్యాపేట గ్రామ సభలో రసాభసా.. అధికారులను నిలదీసిన గ్రామస్థులు