యూఎస్​ కంపెనీలో సువెన్ ఫార్మాకు వాటా

న్యూఢిల్లీ: సువెన్ ఫార్మాస్యూటికల్స్ యూఎస్​- ఆధారిత ఎన్​జే బయో కంపెనీలో 64.4 మిలియన్ల డాలర్లకు నియంత్రణ వాటాను కొనుగోలు చేయనున్నట్లు  తెలిపింది.  ప్రిన్స్‌‌‌‌టన్, ఎన్‌‌‌‌జే బయోలో 56 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు సువెన్  ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ వివేక్ శర్మ తెలిపారు. ఎన్​జే బయో సామర్థ్యాలు తమకు ఉపయోగపడతాయన్నారు.