స్విస్ మిలిటరీ నుంచి కొత్త ప్రొడక్టులు

స్విస్ మిలిటరీ నుంచి కొత్త ప్రొడక్టులు

హైదరాబాదు,  వెలుగు:  స్విస్ మిలిటరీ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌,  చెన్నై మార్కెట్లలో కొత్త ట్రావెల్​ ప్రొడక్టులను ప్రవేశపెట్టింది. అధిక-నాణ్యత కలిగిన లగేజ్ కొరకు డిమాండ్ పెరుగుతోందని తెలిపింది.  ఈ ఏడాది మనదేశ లగేజ్, బ్యాగ్స్ మార్కెట్ విలువ 15.04 బిలియన్ డాలర్లుగా అంచనా వేశామని తెలిపింది. 

2024 నుంచి 2028 వరకు 5.21శాతం వృద్ధి రేటును ఆశిస్తున్నామని పేర్కొంది. స్విస్ మిలిటరీ మార్కెట్ అమ్మకాలలో 87శాతం నాన్​‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–ప్రీమియం ఉత్పత్తులు ఉంటాయని సంస్థ ఎండీ అనూజ్ సహానీ చెప్పారు.