Adilabad

వంశీకృష్ణకు టికెట్ ​దక్కడంపై ..కాంగ్రెస్​ శ్రేణుల సంబురాలు

ఆదిలాబాద్​నెట్​వర్క్, వెలుగు: కాంగ్రెస్​అధిష్టానం పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణను ప్రకటించడంపై శుక్రవారం కాంగ్రెస్​నేతలు సంబురాలు చేసుకున

Read More

మహిళా ఉద్యోగులకు సౌలత్​లు కల్పించాలి

కోల్​బెల్ట్, వెలుగు : సింగరేణి బొగ్గు గనులు, డిపార్ట్​మెంట్లు, ఆఫీసుల్లో పనిచేసే క్లరికల్​మహిళా ఉద్యోగులకు సౌలత్​లు కల్పించడంలో సింగరేణి యాజమాన్యం నిర

Read More

 నిర్మల్​ జిల్లాలో..బీఆర్ఎస్ కు మరో షాక్

    నిర్మల్ ఎంపీపీతోపాటు గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజీనామా     వారి బాటలోనే మున్సిపల్ మాజీ చైర్మన్ కూడా.. &nbs

Read More

పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం

కుభీర్, వెలుగు : ప్రతి ఒక్కరూ పోషకాహారం తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని ఐసీడీఎస్ సూపర్​వైజర్ కవిత అన్నారు. కుభీర్ మండల కేంద్రంలోని శివసాయి ఆలయంలో శుక్రవారం

Read More

లోకేశ్వరంలో కలెక్టర్ సుడిగాలి పర్యటన

    ఉన్నత పాఠశాలలో అపరిశుభ్రతపై ఆగ్రహం లోకేశ్వరం, వెలుగు :  కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ లోకేశ్వరం మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. మ

Read More

పెద్దపల్లిలో అభ్యర్థులు రెడీ..ప్రచారమే తరువాయి

    మూడు ప్రధాన పార్టీల నుంచి బరిలోకి అభ్యర్థులు      కాంగ్రెస్​ నుంచి యువనేత గడ్డం వంశీకృష్ణ    

Read More

పోన్కుర్ గ్రామంలో షార్ట్ సర్క్యూట్​తో ఇంట్లోని వస్తువులు దగ్ధం

సారంగాపూర్, వెలుగు: షార్ట్​సర్క్యూట్​కారణంగా ఓ ఇంట్లోని సామగ్రి మొత్తం కాలిపోయింది. ఈ ఘటన సారంగాపూర్ మండలంలోని పోన్కుర్ (స్వర్ణ) గ్రామంలో గురువారం జరి

Read More

ప్రిన్సిపల్‌‌పై కక్షతో పేపర్‌‌ లీక్‌‌ నాటకం

ఆదిలాబాద్, వెలుగు : టెన్త్‌‌ ఉర్దూ ఎగ్జామ్‌‌ పేపర్‌‌ లీక్‌‌ అయిందని, మైనార్టీ స్కూల్‌‌లో మాస్‌&

Read More

కాంగ్రెస్​లో చేరిన ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి

పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్ నిర్మల్/ ఆదిలాబాద్, వెలుగు: నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక

Read More

పార్లమెంట్​ ఎన్నికలు .. గొడం నగేశ్​కు అగ్నిపరీక్ష

సొంత పార్టీ నేతల నుంచి అసంతృప్తి సెగలు     బీజేపీ టికెట్ దక్కించుకున్నా.. ఇంకా దక్కని నేతల మద్దతు     అసంతృప్తులన

Read More

లెక్చరర్ డిస్మిస్ .. ఫేక్ సర్టిఫికెట్ తో జాబ్ పొందిన నాగరాజు

కాగ జ్ నగర్, వెలుగు: కుమ్రం భీం ఆసిఫాబాద్ బెజ్జూరులోని  ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్ కలవేని నాగరాజును సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్త

Read More

భారత్​ను విశ్వ గురువుగా నిలబెట్టాలంటే మోదీ రావాలి : అర్జున్ ముండా

ఆదిలాబాద్ ​టౌన్, వెలుగు: భారతదేశాన్ని విశ్వ గురువుగా నిలబెట్టాలంటే మరోసారి ప్రధానిగా నరేంద్ర మోదీని భారీ మెజారిటీతో గెలిపించాలని కేంద్ర గిరిజన సంక్షేమ

Read More

ఏఎంసీ గోదాంలో వడ్ల చోరీకి పాల్పడ్డ ముఠా అరెస్ట్

మిల్లులో పనిచేసిన హమాలీలే దొంగలు జైపూర్(భీమారం), వెలుగు: భీమారం మండల కేద్రంలోని అగ్రికల్చర్ మార్కెట్ గోదాం(ఏఎంసీ)లోని వడ్ల బస్తాలను ఎత్తుకెళ్ల

Read More