heart attack

ఏ నిమిషానికి : ఆర్టీసీ బస్సులో.. సీట్లోనే చనిపోయిన మహిళ

ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు.. ఈ మాట అక్షర సత్యం అవుతుంది. కొద్దిసేపటి క్రితం వరకు ఎంతో ఆరోగ్యంగా.. ప్రశాంతంగా.. ఉల్లాసంగా ఉన్న ఓ మహిళ.. ఆర

Read More

ఉపాధికోసం గల్ఫ్కు వెళ్లిన మహిళ.. తిరిగొస్తూ.. ఇంటికి చేరేలోపే గుండెపోటుతో..

ఉపాధికోసం గల్ఫ్ బాట పట్టింది ఆ మహిళ..దేశం కానీ దేశం వెళ్లి అష్టకష్టాలు పడుతూ దొరికిన పని చేస్తూ గత కొన్నేళ్లుగా కుటుంబాన్ని ఆదుకుంది.. కష్టం బాధించినా

Read More

ఉపాధి కోసం వెళ్లి.. సౌదీలో గుండెపోటుతో మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లివాసి మృతి

    ఇరాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రోడ్డు ప్రమాదంలో చింతగూడ వాసి

Read More

భూ చట్టం ముసాయిదాలో అవసరమైన మార్పులు

కేంద్ర బడ్జెట్ 2022  భూ రికార్డుల నిర్వహణలో రెండు కీలక సంస్కరణలను ప్రవేశపెట్టింది.  ఒక ప్రత్యేకమైన భూమి గుర్తింపు సంఖ్యను ఇవ్వడం, నేషనల్ &nb

Read More

ఇంట్లో యోగా చేస్తూ గుండెపోటుతో ఏఎస్​ఐ మృతి

నిజామాబాద్​, వెలుగు: నిజామాబాద్​నగరంలోని వన్​ టౌన్​ఏఎస్ఐ దత్తాత్రి (56) బుధవారం గుండెపోటుతో చనిపోయారు. గాయత్రీనగర్​లో ఉంటున్న ఆయన  ఉదయమే లేచి యోగ

Read More

సేవా పతకం అందుకోకుండానే..గుండెపోటుతో సీసీఎస్ ఎస్సై మృతి

శంషాబాద్, వెలుగు : పంద్రాగస్టు వేడుకల్లో ఉత్తమ పోలీసు సేవా పతకానికి ఎంపికైన ఎస్సై గుండెపోటుతో మృతిచెందగా.. కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసు ఉన్

Read More

Health Alert : హార్ట్ ఎటాక్.. కార్డియాక్ అరెస్ట్ రెండూ ఒకటి కావు.. వీటిని ఇలా గుర్తించాలి..!

అలనాటి అందాల తార శ్రీదేవి.. మాజీ కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్... ఇలా చాలామంది గుండె పోటుతో కన్నుమూశారు. అయితే కార్డియాక్ అరెస్ట్' కారణంగా వాళ్లు మృ

Read More

భూమి పోతుందనే బెంగ గుండెపోటుతో రైతు మృతి

నర్సాపూర్, వెలుగు : కొండపోచమ్మ కాల్వ నిర్మాణంలో పొలం పోతుందనే బెంగతో ఓ రైతు గుండెపోటుతో చనిపోయాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..  మెదక్ జిల్

Read More

డ్యూటీలో ఉండగానే గుండెపోటుతో ఏఎస్సై మృతి

చండ్రుగొండ, వెలుగు : డ్యూటీలో ఉన్న ఓ ఏఎస్సై గుండెపోటుతో చనిపోయాడు. ఖమ్మం జిల్లా కల్లూరుకు చెందిన ఉబ్బన శ్రీనివాసరావు (60) భద్రాద్రికొత్తగూడెం జిల్లా చ

Read More

Viral Video: ఇలా చనిపోతున్నారేంటో.. జిమ్లో ఎలా కుప్పకూలిపోయాడో చూడండి..

ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేందుకు చాలామంది వ్యాయామాలు చేస్తుంటారు. జిమ్కు వెళ్లి ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటుంటారు. కానీ.. కోవిడ్-19 ఉపద్రవం తర్వాత జిమ్

Read More

కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో గుండెపోటుతో సబ్ ట్రెజరీ ఆఫీసర్ మృతి

ఆఫీసులోనే కుప్పకూలిన ఉద్యోగి మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: మహబూబ్​నగర్ కలెక్టరేట్‌‌‌‌‌‌లో విషాదం చోటు చేసుకుంద

Read More

గాయకుడు జయరాజ్​కు గుండెపోటు

హైదరాబాద్ ​నిమ్స్​లో చికిత్స  పంజాగుట్ట, వెలుగు: ప్రముఖ కవి, పాటల రచయిత, గాయకుడు జయరాజ్‌‌ గుండెపోటుకు గురయ్యారు. శుక్రవారం ఉదయం

Read More

మొహర్రం వేళ డ్యాన్స్​ చేస్తూ యువకుడి మృతి..

మల్యాల, వెలుగు: మొహర్రం సందర్భంగా డ్యాన్స్‌ చేస్తూ ఓ యువకుడు గుండెపోటుతో చనిపోయాడు. జగిత్యాల జిల్లా మల్యాలలోని బీసీ కాలనీకి చెందిన బెక్కం లక్ష్మణ

Read More